
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ వరి బోనస్ విడుదల చేసింది. వానాకాలం 2025–26 సీజన్‌కు చెందిన పెండింగ్ బోనస్‌గా రూ.514.36 కోట్లు విడుదల చేయడం జరిగింది. క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ చెల్లింపుతో 2.17 లక్షల మంది వరి రైతులకు నేరుగా లబ్ధి అందుతుంది.
ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేయబడింది. ఇప్పటివరకు మొత్తం రూ.1939.58 కోట్లు బోనస్ చెల్లింపులు జరిగినవి. ప్రభుత్వం MSP పై అదనంగా ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడం ద్వారా రైతుల ఆర్థిక భారం తగ్గించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!