
రాజకీయాలు

నాసిక్‌లో వెలుగులోకి వచ్చిన టీసీఎస్ జిహాద్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర పోలీసులు వివిధ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా ఢిల్లీ బాంబు పేలుడు కేసు నిందితుడితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే డాక్టర్ షహీన్‌తో కూడా నిదా ఖాన్‌కు లింకులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!