
క్రీడలు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం పాటు మధ్యప్రాచ్య పరిస్థితులపై కూడా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సంభాషణలో హోర్ముజ్ జలసంధి భద్రత, వాణిజ్య మార్గాల రక్షణపై కీలకంగా చర్చించారు. ఇంధన ఒప్పందాలు, వాణిజ్య సహకారం వంటి అంశాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!