Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

12:12 PM, 2 మే, 2026
 గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ‘భరతవర్ష’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు స్టంట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో కొత్త యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాల్లో అనుభవం ఉన్న వెంకట్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించనున్నారు. రేపు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని సమాచారం. బలమైన సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ నుంచి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆశిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
  ‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

 ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !

ట్యాగ్లు
గోపీచంద్భరతవర్షవెంకట్ మాస్టర్టాలీవుడ్యాక్షన్ డ్రామా70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్సామ్ సీఎస్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !
సినిమాలు

గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

  ‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?
సినిమాలు

‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?
సినిమాలు

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?
సినిమాలు

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

  ‘వాలా 2’  ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?
ఓటీటీ

‘వాలా 2’ ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?

 ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?
సినిమాలు

ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?
గాసిప్స్

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?
సినిమాలు

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !
రాజకీయాలు

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !
జనరల్

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !
జనరల్

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !
క్రీడలు

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!