Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

11:51 AM, 2 మే, 2026
 ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. విడుదలకు ముందు సరైన స్థాయిలో ప్రచారం లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి స్పందన తక్కువగా రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. తమిళనాడులో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రైతుల సమస్యల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి అంశం ఉన్నప్పటికీ కథనం, నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడం, ప్రమోషన్లు బలహీనంగా ఉండటం కూడా సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ధనుష్ కెరీర్‌లో నిరాశ కలిగించిన సినిమాల్లో ఒకటిగా విశ్లేషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

  ‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !

ట్యాగ్లు
ధనుష్కర సినిమాతమిళ సినిమాబాక్సాఫీస్కోలీవుడ్సినిమా కలెక్షన్లువిఘ్నేష్ రాజామమితా బైజు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !
సినిమాలు

గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

  ‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?
సినిమాలు

‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?
సినిమాలు

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?
సినిమాలు

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

  ‘వాలా 2’  ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?
ఓటీటీ

‘వాలా 2’ ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?

 ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?
సినిమాలు

ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?
గాసిప్స్

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?
సినిమాలు

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !
రాజకీయాలు

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !
జనరల్

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !
జనరల్

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !
క్రీడలు

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!