
రాజకీయాలు

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ https://sbi.bank.in/ లో అందుబాటులో ఉంది.
ఎంపికైన అభ్యర్థులు త్వరలో సైకోమెట్రిక్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 2, 4, 5 తేదీలలో, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించబడిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!