
జనరల్

బొగ్గుగని కార్మికుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్మిక సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెలుగులు అందిస్తున్న వారి త్యాగం, అవిశ్రాంత కృషి, అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి అభివృద్ధి మరియు భద్రత కోసం చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!