
రాజకీయాలు

తమిళనాడులో రాజకీయంగా పెద్ద మార్పు కనిపిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా బలంగా ముందంజలో ఉంది. మొత్తం 234 స్థానాల్లో సుమారు 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 117 సీట్లకు దగ్గరగా ఉంది.
కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే మద్దతు కోరే అవకాశం టీవీకేకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నై తప్ప ఇతర ప్రాంతాల్లో పార్టీ బలంగా ప్రభావం చూపుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ వెనుకబడినట్లు సమాచారం. సాయంత్రానికి కొత్త రాజకీయ సమీకరణాలపై స్పష్టత రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!