
సినిమాలు

ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్న వేళ, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి పెరిగింది. ఇటీవల ఒక నెటిజన్ ఆయనకు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాలని సూచిస్తూ చేసిన పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. యువతరం కోసం “జెన్-జెడ్” పేరుతో పార్టీ పెట్టాలని సూచించిన ఆ ఆలోచనపై ఆయన “ఇంట్రెస్టింగ్ థాట్” అంటూ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఆయన కొత్త రాజకీయ దిశపై ఊహాగానాలకు దారితీస్తోంది.




















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!