
సినిమాలు

మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా ఎగసిపడ్డాయి.
బ్రెంట్ క్రూడ్ ధర 1.4 శాతం పెరిగి 110.60 డాలర్లకు చేరుకోగా, అమెరికా క్రూడ్ ధర 1.8 శాతం పెరిగి 113.60 డాలర్లకు చేరుకుంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగి ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!