
సినిమాలు

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ముందుగా నిర్ణయించిన ఏప్రిల్ 2 గడువు కంటే ముందుగానే ముగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 28 నాటికి సమావేశాలను ముగించే అవకాశముందని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బిల్లులపై విపక్ష పార్టీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని భావిస్తోంది. అయితే ఎన్నికల తర్వాత ఈ బిల్లులను తీసుకురావాలని విపక్షాలు సూచిస్తున్నాయి.






.png&w=3840&q=75)











.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!