Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమాలో ధురంధర్ నటుడికి అవకాశం

07:27 AM, 5 ఏప్రిల్, 2026
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమాలో ధురంధర్ నటుడికి అవకాశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో మరో నటుడికి అవకాశం దక్కింది. ఇటీవల విడుదలైన ధురంధర్: ది రివెంజ్ చిత్రంతో గుర్తింపు పొందిన బిమల్ ఒబెరాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 19 న విడుదలైన ధురంధర్ సినిమా మంచి స్పందనను అందుకుని, వరుసగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో బిమల్ ఒబెరాయ్ శ్రీరాని బలోచ్ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ప్రాచుర్యంతోనే ఆయనకు తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నటించనున్నట్లు బిమల్ ఒబెరాయ్ స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ టీజర్ కు సెన్సార్ క్లియరెన్స్

రామాయణ టీజర్ కు సెన్సార్ క్లియరెన్స్

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

టోవినో ఎందుకు నో చెప్పాడు ? పృథ్వీరాజ్ ఎందుకు యెస్ అన్నాడు ?

టోవినో ఎందుకు నో చెప్పాడు ? పృథ్వీరాజ్ ఎందుకు యెస్ అన్నాడు ?

నేడు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన.. భారీ ప్రారంభాలు, రూ.20 వేల కోట్ల బూస్ట్

నేడు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన.. భారీ ప్రారంభాలు, రూ.20 వేల కోట్ల బూస్ట్

రామాయణ టీజర్ రిలీజ్...

రామాయణ టీజర్ రిలీజ్...

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

సమ్మర్‌లో చిల్‌గా ఉండాలంటే…ఈ స్మార్ట్ గాడ్జెట్స్ ట్రై చేయండి!

సమ్మర్‌లో చిల్‌గా ఉండాలంటే…ఈ స్మార్ట్ గాడ్జెట్స్ ట్రై చేయండి!

ట్యాగ్లు
ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ధురంధర్బిమల్ ఒబెరాయ్తెలుగు సినిమాకొత్త ప్రాజెక్ట్సినిమా అప్‌డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!