Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నటి అనసూయ కేసులో పలువురికి నోటీసులు జారీ!

11:17 AM, 19 జనవరి, 2026
నటి అనసూయ కేసులో పలువురికి నోటీసులు జారీ!

నటి అనసూయ భరద్వాజ్‌పై జరిగిన ఆన్‌లైన్ వేధింపుల కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన 42 మందిపై ఆధారాలతో సహా అనసూయ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నోటీసులు అందుకున్న వారిలో శేఖర్ భాష విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికార్డు చేశారు. సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

జీవన్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్  స్పందన

‘పాపం ప్రతాప్’ ఇంటర్వెల్ సీన్‌కు సెన్సార్ షాక్!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు - కెసిఆర్

రైతులకు శుభవార్త...మూడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభానికి సిద్ధం

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

ట్యాగ్లు
అనసూయ కేసుసైబర్ క్రైమ్సైబరాబాద్ పోలీసులుఆన్‌లైన్ వేధింపులుసెలబ్రిటీ న్యూస్సోషల్ మీడియా దుర్వినియోగంబ్రేకింగ్ న్యూస్చట్టపరమైన వార్తలుతెలుగు సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెన్స్‌కార్ట్‌పై వివాదం.. గ్రూమింగ్ పాలసీపై సోషల్ మీడియాలో విమర్శలు!
న్యూస్

స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన అఖిల్ – భాగ్యశ్రీ జోడీ!
సినిమాలు

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు వివాదాస్పదం
రాజకీయాలు

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!
సినిమాలు

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి
క్రీడలు

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వండి - ప్రధాని నరేంద్ర మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వండి - ప్రధాని నరేంద్ర మోదీ

తేజస్వి సూర్య వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు!

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
న్యూస్

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ ఏర్పాటు!
న్యూస్

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ ఏర్పాటు!

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం
సినిమాలు

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!
రాజకీయాలు

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!

లవ్ జిహాద్ కేసులో  కీలక అంశాలు వెలుగులోకి
న్యూస్

లవ్ జిహాద్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!