Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ

09:32 AM, 26 ఏప్రిల్, 2026
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తగినంత నిల్వలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు.

రోజుకు సుమారు 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్ కలిపి మొత్తం 24 వేల కిలోలీటర్లకు పైగా ఇంధనం బంకుల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రోజుకు 2 లక్షల 22 వేలకుపైగా వంటగ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంధన సరఫరా, గ్యాస్ పంపిణీపై సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ను సంప్రదించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నటి అనసూయకు వేధింపుల కేసులో యువకుడి అరెస్ట్

నటి అనసూయకు వేధింపుల కేసులో యువకుడి అరెస్ట్

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్

ఆర్టీసీ యూనియన్లతో మంత్రుల చర్చలు

ఆర్టీసీ యూనియన్లతో మంత్రుల చర్చలు

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభం!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభం!

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

తనపై కుట్ర జరుగుతోందని సింగర్ మంగ్లీ ఆరోపణలు!

తనపై కుట్ర జరుగుతోందని సింగర్ మంగ్లీ ఆరోపణలు!

కేదార్‌నాథ్ యాత్రలో విషాదం..గుండెపోటుతో భక్తుడి మృతి

కేదార్‌నాథ్ యాత్రలో విషాదం..గుండెపోటుతో భక్తుడి మృతి

పిఠాపురంలో రాజకీయ ఉద్రిక్తత..వర్మపై జనసేన నేతల ఆగ్రహం

పిఠాపురంలో రాజకీయ ఉద్రిక్తత..వర్మపై జనసేన నేతల ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణ ఇంధన సరఫరాకొరత లేదువంట గ్యాస్ సరఫరాప్రజల సూచనలుఇంధన అప్డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల రచ్చ?
సినిమాలు

టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల రచ్చ?

ట్రైనింగ్స్ పేరుతో మోసం...హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్
న్యూస్

ట్రైనింగ్స్ పేరుతో మోసం...హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఇదే ప్లాన్ అంటున్న విగ్నేష్ శివన్
సినిమాలు

జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఇదే ప్లాన్ అంటున్న విగ్నేష్ శివన్

ఐపీఎల్‌లో ఒకే రోజు రికార్డుల వర్షం
క్రీడలు

ఐపీఎల్‌లో ఒకే రోజు రికార్డుల వర్షం

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్...ఏడుగురికి తీవ్ర గాయాలు
న్యూస్

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్...ఏడుగురికి తీవ్ర గాయాలు

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి
రాజకీయాలు

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
న్యూస్

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష

కవిత కొత్త పార్టీపై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కవిత కొత్త పార్టీపై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు

అడోబ్ ఏఐ టెక్నాలజీతో మార్కెటింగ్‌లో భారీ మార్పులు
టెక్నాలజీ

అడోబ్ ఏఐ టెక్నాలజీతో మార్కెటింగ్‌లో భారీ మార్పులు

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం
న్యూస్

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ
న్యూస్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ

క్యాన్సర్ కు దూరంగా ఉండాలా? వైద్యులు చెప్పిన ముఖ్య సూచనలు ఇవే
ఆరోగ్యం

క్యాన్సర్ కు దూరంగా ఉండాలా? వైద్యులు చెప్పిన ముఖ్య సూచనలు ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!