
సినిమాలు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అవసరం లేని రీతిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టడం లేదా నిల్వ చేసుకోవడం అవసరం లేదని తెలిపారు.
రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతోందని శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సక్రమంగా నడుస్తోందని భరోసా ఇచ్చింది. ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.




.webp&w=3840&q=75)




.webp&w=3840&q=75)








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!