
రాజకీయాలు

ప్రస్తుతం అమలులో ఉన్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్‌ఓ అడుగులు వేస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు లభించే పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది. ఈ విధానం 2014 సెప్టెంబర్ 1 నుంచి లేదా అధికారికంగా ప్రకటించిన తేదీ నుంచి అమలులోకి రావచ్చని సమాచారం.
ఈ ప్రతిపాదనలు 2024 డిసెంబర్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు సమర్పించబడ్డాయి. అనంతరం ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రో రేటా పద్ధతిలో పెన్షన్ లెక్కింపు అమలు చేస్తామని అందులో పేర్కొంది. అధిక పెన్షన్ పొందుతున్న వారికి చెల్లింపుల్లో తగ్గుదల ఉండవచ్చని కూడా తెలిపింది.
.webp&w=3840&q=75)










.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!