
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘ఠాగూర్’ తనదేనని హీరో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ హక్కులను తొలుత తానే కొనుగోలు చేసి అడ్వాన్స్ కూడా చెల్లించానని ఆయన తెలిపారు. అయితే అగ్రిమెంట్ చేసుకోకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ తన చేతుల నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ, నిర్మాత మధు ఎక్కువ డబ్బులు ఇచ్చి హక్కులను తీసుకుని చిరంజీవితో సినిమా చేశారని వెల్లడించారు. ఒప్పందం లేకపోవడం వల్లే తాను ఆ సినిమాను చేయలేకపోయానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.













.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!