
క్రీడలు

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె మరియు రణ్‌వీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రత్యేకంగా పంచుకున్నారు. తమ కుమార్తె దువా చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో ఉన్న క్యూట్ ఫొటోను దీపికా షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ పోస్ట్‌కు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. భూమి పెడ్నేకర్, సమంత రూత్ ప్రభు, పరిణీతి చోప్రా వంటి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2024లో పుట్టిన కుమార్తె దువా తర్వాత ఇప్పుడు రెండో బిడ్డ రాకతో కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది.







.webp&w=3840&q=75)



.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!