
సినిమాలు

విజయవాడలో టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మరో ఏడుగురిని అరెస్ట్ చేశాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ అరెస్టులు జరిగాయి. నిందితులు సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన ఆకర్షిత పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్టైన ఏడుగురిని ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!