
గాసిప్స్

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారం రోజులుగా సొంత గ్రామాలకు వెళ్లి ఓకేసారి సిటీకి లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పంటంగి, చౌటుపల్, కొర్లపాడు టోల్ గేట్ వద్ద కొలువీటర్ మేర జామ్ ఏర్పడింది. నేషనల్ హైవే 65 లో జెట్టర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, హయతనగర్, చౌటుపల్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!