Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బైశాఖీ బ్రేక్‌థ్రూ: వేలాది సిక్కు యాత్రికులకు గ్రీన్ సిగ్నల్

01:22 PM, 7 ఏప్రిల్, 2026
బైశాఖీ బ్రేక్‌థ్రూ: వేలాది సిక్కు యాత్రికులకు గ్రీన్ సిగ్నల్

భారత సిక్కు యాత్రికులకు పాకిస్తాన్ శుభవార్త తెలిపింది. బైశాఖీ వేడుకల్లో పాల్గొనడానికి యాత్రికులకు వీసాలు మంజూరు చేసింది. భారతదేశం నుంచి రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా యాత్రికులకు వీసాలు జారీ చేయబడ్డాయి. ఈనెల 10 నుంచి 19 వరకు పాకిస్తాన్‌లో బైశాఖీ వేడుకలు జరగనున్నాయి.

ఈ యాత్ర 1974లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం జరుగుతోంది. యాత్రికుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నిర్ణయం భక్తులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ఈ నెల  గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఈ నెల గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

మైనారిటీ వ్యతిరేక శక్తులతో ఎల్‌డీఎఫ్‌ కుమ్మక్కు

మైనారిటీ వ్యతిరేక శక్తులతో ఎల్‌డీఎఫ్‌ కుమ్మక్కు

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తారామతి రిసార్ట్ డ్రగ్ కేసు సంచలనం: బాలీవుడ్ నటుడికి పాజిటివ్

తారామతి రిసార్ట్ డ్రగ్ కేసు సంచలనం: బాలీవుడ్ నటుడికి పాజిటివ్

ఈ 5 రికార్డులు రోహిత్‌కే సాధ్యం!

ఈ 5 రికార్డులు రోహిత్‌కే సాధ్యం!

రామాయణ టీజర్ రిలీజ్...

రామాయణ టీజర్ రిలీజ్...

తిరుమల ఉచిత అన్నదానం పై సీఎం చంద్రబాబు అభినందనలు

తిరుమల ఉచిత అన్నదానం పై సీఎం చంద్రబాబు అభినందనలు

ట్యాగ్లు
పాకిస్తాన్ వార్తలుసిక్కు యాత్రికులుబైశాఖీ పండుగవీసా అనుమతిభారత్ పాకిస్తాన్ సంబంధాలుమత యాత్రసాంస్కృతిక వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌లో హై అలర్ట్: భారతీయులకు 48 గంటల అత్యవసర భద్రత హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌లో హై అలర్ట్: భారతీయులకు 48 గంటల అత్యవసర భద్రత హెచ్చరిక

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఔట్
రాజకీయాలు

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఔట్

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
రాజకీయాలు

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు
న్యూస్

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు

బైశాఖీ బ్రేక్‌థ్రూ: వేలాది సిక్కు యాత్రికులకు గ్రీన్ సిగ్నల్
న్యూస్

బైశాఖీ బ్రేక్‌థ్రూ: వేలాది సిక్కు యాత్రికులకు గ్రీన్ సిగ్నల్

అహోం మూవీ స్టార్ట్!
సినిమాలు

అహోం మూవీ స్టార్ట్!

అల్లరి నరేష్ ‘కనక దుర్గ’ మూవీ ప్రారంభం
సినిమాలు

అల్లరి నరేష్ ‘కనక దుర్గ’ మూవీ ప్రారంభం

అమెరికా రక్షణ వ్యవస్థలో భారీ కుంభకోణం
న్యూస్

అమెరికా రక్షణ వ్యవస్థలో భారీ కుంభకోణం

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..
న్యూస్

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌
రాజకీయాలు

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌

వేల కోట్ల సంపద కోల్పోయిన బిలియనిర్
బిజినెస్

వేల కోట్ల సంపద కోల్పోయిన బిలియనిర్

ఇంధన సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముందస్తు లాక్‌డౌన్ ప్రకటించిన పాకిస్థాన్
న్యూస్

ఇంధన సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముందస్తు లాక్‌డౌన్ ప్రకటించిన పాకిస్థాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!