Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు

05:15 AM, 7 ఏప్రిల్, 2026
పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు

తమిళనాడులో జరిగిన లాకప్ మృతి కేసులో కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కరోనా సమయంలో తూత్తుకుడి జిల్లా సాతన్ కుళంలో మొబైల్ దుకాణం తెరిచి ఉంచిన కారణంగా తండ్రి కొడుకులు జయరాజ్ మరియు బెన్నిక్ పై పోలీసులు తీవ్ర హింసకు పాల్పడి, లాకప్‌లోనే వారి మరణానికి కారణమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది పోలీసులకు మధురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. అదనంగా, నిందితులపై జరిమానాలు కూడా విధించబడినాయి. మొదటి నిందితుడికి ఇరవై నాలుగు లక్షలు, రెండవ నిందితుడికి పదహారు లక్షల ముప్పై వేల రూపాయలు జరిమానాగా విధించారు. మొత్తం ఒక కోటి నలభై లక్షల రూపాయలను మృతుడైన బెన్నిక్ తల్లికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అలాగే, నిందితులు ఈ పరిహారాన్ని చెల్లించకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు లాకప్ హింసపై గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భీకర కథతో ప్రేక్షకుల ముందుకు గాలి..

భీకర కథతో ప్రేక్షకుల ముందుకు గాలి..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

అమరావతికి చట్టబద్ధత.. రాజ్యసభ ఆమోదంతో చారిత్రాత్మక అడుగు

అమరావతికి చట్టబద్ధత.. రాజ్యసభ ఆమోదంతో చారిత్రాత్మక అడుగు

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై చర్చ.. మలయాళ మోడల్ దిశగా అడుగులా ?

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై చర్చ.. మలయాళ మోడల్ దిశగా అడుగులా ?

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ ఆలస్యమవుతుందా?

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ ఆలస్యమవుతుందా?

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ

మహీంద్రా వాహనాల ధరలు పెంపు.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధర భారీగా తగ్గింపు

మహీంద్రా వాహనాల ధరలు పెంపు.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధర భారీగా తగ్గింపు

ట్యాగ్లు
లాకప్ మృతితమిళనాడుపోలీసు కేసుకోర్టు తీర్పుమరణశిక్షమానవ హక్కులున్యాయంభారత వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!
ఓటిటి

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్
సినిమాలు

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!
సినిమాలు

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?
గాసిప్స్

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!
సినిమాలు

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?
గాసిప్స్

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?

మెప్పిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్!
సినిమాలు

మెప్పిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్!

క్వీన్ సీక్వెల్‌తో కంగనా కంబ్యాక్ ప్లాన్
గాసిప్స్

క్వీన్ సీక్వెల్‌తో కంగనా కంబ్యాక్ ప్లాన్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?
గాసిప్స్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?

వన్‌ప్లస్ నార్డ్  6 భారత్‌లో లాంచ్
టెక్నాలజీ

వన్‌ప్లస్ నార్డ్ 6 భారత్‌లో లాంచ్

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు
ఆరోగ్యం

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్
టెక్నాలజీ

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!