Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హాంగ్‌ కాంగ్.. Tai Po జిల్లాలో లో భారీ అగ్నిప్రమాదం, పలువురు మృతి!

10:49 AM, 26 నవంబర్, 2025
హాంగ్‌ కాంగ్.. Tai Po జిల్లాలో లో భారీ అగ్నిప్రమాదం, పలువురు మృతి!

హాంగ్‌కాంగ్‌ లోని Tai Po జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. Wang Fuk అపార్ట్‌మెంట్ సముదాయం లో ఆకస్మికంగా మంటలు చెలరేగి నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అపార్ట్‌మెంట్ టవర్ల లో 2 వేలకు పైగా ఫ్లాట్లు ఉండటంతో ఘటన సమయంలో అనేక మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

అగ్నిమాపక దళాలు, రక్షణ సిబ్బంది అత్యవసరంగా చేరుకొని చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో భారీగా పొగలు, మంటలు ఎగసిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘స్పిరిట్’ డిజిటల్ డీల్.. రికార్డ్ స్థాయిలో ఆఫర్?

‘స్పిరిట్’ డిజిటల్ డీల్.. రికార్డ్ స్థాయిలో ఆఫర్?

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్

జన నాయకన్ సినిమా లీక్‌తో షాక్..

జన నాయకన్ సినిమా లీక్‌తో షాక్..

దేశ అభివృద్ధికి 9 సంకల్పాలు: ప్రధాని మోదీ విజ్ఞప్తి

దేశ అభివృద్ధికి 9 సంకల్పాలు: ప్రధాని మోదీ విజ్ఞప్తి

తిరుమలలో భక్తుల భారీ రద్దీ

తిరుమలలో భక్తుల భారీ రద్దీ

టాలీవుడ్‌లోకి హీరోగా మరో స్టార్ వారసుడు?

టాలీవుడ్‌లోకి హీరోగా మరో స్టార్ వారసుడు?

మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్!

మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్!

జననాయగన్ లీక్ కేసు సంచలనం !

జననాయగన్ లీక్ కేసు సంచలనం !

ఐపీఎల్ 2026 లక్నో పై గుజరాత్ విన్

ఐపీఎల్ 2026 లక్నో పై గుజరాత్ విన్

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

ట్యాగ్లు
హాంగ్‌కాంగ్అపార్ట్‌ మెంట్స్అగ్ని ప్రమాదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట
న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు
న్యూస్

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ
న్యూస్

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా
రాజకీయాలు

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీసీఎస్ నాసిక్  కేంద్రంలో  కార్యకలాపాలు నిలిపివేత
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలు నిలిపివేత

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్
న్యూస్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్
రాజకీయాలు

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఐపీఎల్ 2026:  డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై
క్రీడలు

ఐపీఎల్ 2026: డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై

పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !
సినిమాలు

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..
సినిమాలు

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!