
ఆరోగ్యం
.jpg&w=3840&q=75)
డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ దేశానికి మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని సూచిస్తూ, లేని పక్షంలో ఆ దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా తెలిపారు.
ఇంతకుముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారితీశాయి. పశ్చిమాసియాలో చేపట్టిన సైనిక చర్యల ద్వారా తమ లక్ష్యాలకు చేరువైనట్లు వెల్లడించిన ఆయన, ఇరాన్‌పై నిర్వహించిన సైనిక చర్యల వివరాలను కూడా తన ఖాతా ద్వారా పంచుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!