Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం

08:36 AM, 24 మార్చి, 2026
జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం

అమరావతి: జల్ జీవన్ మిషన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మాట్లాడిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు జరిపారని పేర్కొంటూ, మిషన్ పొడిగింపుకు ఆయన చేసిన ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలిపారు.

జల్ జీవన్ మిషన్ మొదటి దశలో ఇప్పటివరకు 16 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించినట్లు ఆయన వివరించారు. ప్రాజెక్టులో ఏర్పడిన కొన్ని లోపాలను సరిదిద్దుతూ నిర్వహణను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉందని చెప్పారు. 2024కు ముందు మంజూరు చేసిన పథకాలకు అనుగుణంగానే ఈ మిషన్ పొడిగింపు జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నీటి నాణ్యత పరీక్షల కోసం డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది మహిళలకు నీటి కోసం దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగుతాయని మంత్రి పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం కీలకమని ఆయన అన్నారు. రైతులకు సాగు అవసరాల కోసం కూడా సమయానికి నీటి సరఫరా జరగాలని అభిప్రాయపడ్డారు. జేజేఎం 2.0పై త్వరలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించుకుందామని సూచించారు. అలాగే పీఎం జన్మన్, పీఎం జన భాగీదారీ మిషన్‌ల కింద కూడా మారుమూల ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరాకు నిధులను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమాల అమలుకు కేంద్రం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

లెబనాన్‌లో మిసైల్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్టు

లెబనాన్‌లో మిసైల్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్టు

వీసా ఫీజులు పెంచిన యూకే ప్రభుత్వం..

వీసా ఫీజులు పెంచిన యూకే ప్రభుత్వం..

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

విజయ్–రష్మిక హనీమూన్ టాక్ వైరల్

విజయ్–రష్మిక హనీమూన్ టాక్ వైరల్

ట్యాగ్లు
జల్ జీవన్ మిషన్జేజేఎం 2.0ఆంధ్రప్రదేశ్కేంద్ర ప్రభుత్వంతాగునీటి పథకంకుళాయి నీరుచంద్రబాబు నాయుడుసీఆర్ పాటిల్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం - మంత్రి పొన్నం ప్రభాకర్
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం - మంత్రి పొన్నం ప్రభాకర్

ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌
న్యూస్

ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌

ఏఐతో అప్లికేషన్ సృష్టి సులభం - ఆండ్రూ జకోనోవ్
టెక్నాలజీ

ఏఐతో అప్లికేషన్ సృష్టి సులభం - ఆండ్రూ జకోనోవ్

గోండ్ కతిరా ఒక సహజ ప్రీబయోటిక్ - ఆరోగ్య నిపుణులు
ఆరోగ్యం

గోండ్ కతిరా ఒక సహజ ప్రీబయోటిక్ - ఆరోగ్య నిపుణులు

రైల్వే ప్రయాణికులకు పెద్ద మార్పులు… క్యాన్సిలేషన్ రూల్స్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు పెద్ద మార్పులు… క్యాన్సిలేషన్ రూల్స్

అభిమానుల కోసం ఆర్సీబీ భావోద్వేగ నిర్ణయం
క్రీడలు

అభిమానుల కోసం ఆర్సీబీ భావోద్వేగ నిర్ణయం

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...
న్యూస్

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...

తెలంగాణలో ఇంధన సరఫరా స్తిరం - ప్రభుత్వం
న్యూస్

తెలంగాణలో ఇంధన సరఫరా స్తిరం - ప్రభుత్వం

జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం
న్యూస్

జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...
న్యూస్

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!
సినిమాలు

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..
న్యూస్

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!