Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం

02:45 PM, 25 ఏప్రిల్, 2026
ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించడంతో ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి లభించారు.

జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడి కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసి, ప్రభుత్వ మహిళా కళాశాలలో హ్యుమానిటీస్‌లో డిగ్రీ చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో విశేష అనుభవం సంపాదించారు. చండీగఢ్‌తో పాటు పలు ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లకు న్యాయపరంగా ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళేశ్వరం కేసుపై  నేడు హైకోర్టు కీలక తీర్పు!

కాళేశ్వరం కేసుపై నేడు హైకోర్టు కీలక తీర్పు!

ఢిల్లీలో దారుణం…యువతి హత్య కేసులో షాక్

ఢిల్లీలో దారుణం…యువతి హత్య కేసులో షాక్

ధురంధర్ 2 పై రాకేష్ బేడీ స్పందన

ధురంధర్ 2 పై రాకేష్ బేడీ స్పందన

బెంగాల్ ఎన్నికల్లో ఉద్రిక్తత… బీజేపీ అభ్యర్థిపై దాడి!

బెంగాల్ ఎన్నికల్లో ఉద్రిక్తత… బీజేపీ అభ్యర్థిపై దాడి!

అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు

అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

ట్యాగ్లు
ఏపీ హైకోర్టుజస్టిస్ లీసా గిల్ప్రధాన న్యాయమూర్తిప్రమాణస్వీకారంఆంధ్రప్రదేశ్ వార్తలుగవర్నర్ అబ్దుల్ నజీర్న్యాయవ్యవస్థహైకోర్టు న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హీరో బెల్లంకొండ
న్యూస్

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హీరో బెల్లంకొండ

ఆప్ నాయకత్వంపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

ఆప్ నాయకత్వంపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..
రాజకీయాలు

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..

36 బంతుల్లో హాఫ్ మ్యాచ్ షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

36 బంతుల్లో హాఫ్ మ్యాచ్ షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన
న్యూస్

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన
న్యూస్

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ
టెక్నాలజీ

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు
రాజకీయాలు

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు
ఆరోగ్యం

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం
న్యూస్

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు
క్రీడలు

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్
సినిమాలు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!