Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు

03:02 PM, 25 ఏప్రిల్, 2026
బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు భాజపా, కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు, సభలు, రోడ్ షోలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి అర్జున్ సింగ్ నామినేషన్‌కు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఉత్తర 24 పరగణాల జిల్లా నొవపాడా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనపై మొత్తం 119 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడైంది. గత ఎన్నికల సమయంలో ఆయనపై 24 కేసులు మాత్రమే ఉండగా, ఈసారి ఆ సంఖ్య 119కు పెరగడం చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీర్జాపూర్ ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభం

ఐసీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి వాసిమ్ ఖాన్ రాజీనామా

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

మహిళా బిల్లు కోసం ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సెషన్

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ - డిప్యూటీ సీఎం ప్రకటన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

మరో 48 గంటల్లో సమ్మెకు సిద్దమైన టీజీ ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!

“అవసరమైతే క్షమాపణ చెబుతా” - తమన్నా విషయంలో అన్నూ కపూర్ వ్యాఖ్యలు

ట్యాగ్లు
పశ్చిమ బెంగాల్ ఎన్నికలుబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలురెండో దశ పోలింగ్తృణమూల్ కాంగ్రెస్భాజపాకాంగ్రెస్ పార్టీఅర్జున్ సింగ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హీరో బెల్లంకొండ
న్యూస్

ఆప్ నాయకత్వంపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..

36 బంతుల్లో హాఫ్ మ్యాచ్ షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన
న్యూస్

ప్రచురితం కాని పుస్తకంపై వివాదం.. మనోజ్ నరవణె స్పందన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన
న్యూస్

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ
టెక్నాలజీ

కాల్పుల ఘటన తర్వాత స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు
రాజకీయాలు

బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అర్జున్ సింగ్ కేసులు

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు
ఆరోగ్యం

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు

ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు
క్రీడలు

ఢిల్లీపై పంజాబ్‌ గెలుపు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్
సినిమాలు

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న బిగ్ బాస్ విన్నర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!