
క్రీడలు

అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ జట్టు, సిఎస్కే తో జరిగిన IPL 2026 మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో రహానేకు ₹12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరిగింది.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని Article 2.22 ప్రకారం, ఇది ఈ సీజన్లో కేకేఆర్ జట్టు చేసిన తొలి తప్పిదం కావడంతో రహానేపై ₹12 లక్షల జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!