
న్యూస్

నందినగర్‌లోని ఇంట్లో కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణ రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ కోరిన చోటే జరుగనుంది. సిట్ పేర్కొన్నది ఏమిటంటే, కేసీఆర్‌ను పోలీస్ స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని, ఎక్కడికి రావాలో ఆయనకు స్వయంగా తెలియజేయాలని కోరింది.
అధికారుల ప్రకారం, 60 ఏళ్లు పై వయస్సు ఉన్న వారిని పోలీస్ స్టేషన్ లేదా విచారణ కార్యాలయానికి పిలవనివ్వరు. వయసు కారణంగా వారికి మినహాయింపు ఉంటుంది. ఈ నియమం కేసీఆర్ కి కూడా వర్తిస్తుందని స్పష్టంగా తెలిపింది సిట్.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!