Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

05:26 AM, 18 మార్చి, 2026
ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు.

ఇక దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించారన్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఇది మానసిక యుద్ధంలో భాగమని, తమ నాయకులు ప్రజల మధ్యే ఉంటారని రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ సైనిక అధికారి అలీ లారిజానీ, బసీజ్ మిలీషియా అధిపతి గులాం రెజా సాల్మనీ మృతి చెందినట్లు సమాచారం. లారిజానీ తన కుమార్తె ఇంట్లో ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని, ఆయనతో పాటు కుమారుడు మరియు సహాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ఆఫర్!

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ఆఫర్!

ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్

ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ

గ్యాస్ సరఫరా నిలిపివేయొద్దు ... IOCL కు టీటీడీ లేఖ

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో తగ్గనున్న భారత్ జీడీపీ

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో తగ్గనున్న భారత్ జీడీపీ

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

52 ఏళ్ల మలైకా అరోరా మళ్లీ ప్రేమలోనా?

52 ఏళ్ల మలైకా అరోరా మళ్లీ ప్రేమలోనా?

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం

టీడీపీపై జగన్ ఫైర్..! రాజకీయాల్లో హీట్..!

టీడీపీపై జగన్ ఫైర్..! రాజకీయాల్లో హీట్..!

విజయ్ ‘జన నాయగన్’కు మరో ఎదురుదెబ్బ?

విజయ్ ‘జన నాయగన్’కు మరో ఎదురుదెబ్బ?

ట్యాగ్లు
ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణమొజ్తాబా ఖమేనీఐడీఎఫ్మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలుఇరాన్ వార్తలుఇజ్రాయెల్ సైన్యంఅలీ లారిజానీగ్లోబల్ రాజకీయాలుసైనిక దాడులుప్రపంచ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ
బిజినెస్

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

నోరా ఫతేహి పాటపై వివాదం...
సినిమాలు

నోరా ఫతేహి పాటపై వివాదం...

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?
సినిమాలు

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌
రాజకీయాలు

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!
న్యూస్

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!
సినిమాలు

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!
న్యూస్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!