
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ‘ఆపరేషన్ క్యూబా’ చేపట్టనున్నట్లు ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే మార్గంలోనే ఈ చర్యలను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. క్యూబా దేశంపై నియంత్రణ సాధించడమే లక్ష్యమని, అక్కడి నాయకత్వం వెంటనే లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. అమెరికా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ప్రకటన జియోపాలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!