Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కియారా అద్వానీ ఇమేజ్‌పై ఆందోళన

09:20 PM, 2 మే, 2026
కియారా అద్వానీ ఇమేజ్‌పై ఆందోళన

యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫైనల్ కట్ చూసిన తర్వాత మేకర్స్‌కు ఒక షాకింగ్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.

షూటింగ్ సమయంలో యష్, కియారా మధ్య కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లు చిత్రీకరించారట. అప్పట్లో ఆమె అంగీకరించినప్పటికీ, ఇప్పుడు ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆ సీన్లు తన ఇమేజ్‌కు ప్రభావం చూపుతాయేమోనని కియారా ఆందోళన చెందుతున్నారట. అందుకే ఆ సీన్లను పూర్తిగా తొలగించమని లేదా తగ్గించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సీన్లు కథలో కీలకమని, వాటిని తీసేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థమన్ రాకతో ‘AK47’కి మ్యూజిక్ బూస్ట్

థమన్ రాకతో ‘AK47’కి మ్యూజిక్ బూస్ట్

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’

విజయ్ ఆంటోని కొత్త పాట హృదయాలను తాకుతోంది

విజయ్ ఆంటోని కొత్త పాట హృదయాలను తాకుతోంది

ధ్రువనక్షత్రం’ విడుదలకు అనుమతిపై గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్టు...

ధ్రువనక్షత్రం’ విడుదలకు అనుమతిపై గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్టు...

అజిత్‌ రేసింగ్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్...

అజిత్‌ రేసింగ్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్...

భారత తొలి మ్యూజికల్ ఫాంటసీగా ‘సింగ్ గీతం’

భారత తొలి మ్యూజికల్ ఫాంటసీగా ‘సింగ్ గీతం’

ట్యాగ్లు
టాక్సిక్ సినిమాయష్కియారా అద్వానీగీతూ మోహన్ దాస్బాలీవుడ్ వార్తలుభారత సినిమాఫిల్మ్ ఇండస్ట్రీబోల్డ్ సీన్స్సినిమా వివాదంపాన్ ఇండియా సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలో జీ5లో విడుదల కానున్న తెలుగు ఒరిజినల్ సిరీస్
ఓటీటీ

త్వరలో జీ5లో విడుదల కానున్న తెలుగు ఒరిజినల్ సిరీస్

కియారా అద్వానీ ఇమేజ్‌పై ఆందోళన
సినిమాలు

కియారా అద్వానీ ఇమేజ్‌పై ఆందోళన

మహిళల టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ

సింగపూర్ కు ఏపీ ప్రభుత్వ టీచర్స్ బృందం...
జనరల్

సింగపూర్ కు ఏపీ ప్రభుత్వ టీచర్స్ బృందం...

హర్మూజ్ నియంత్రణపై కీలక ప్రకటన చేసిన ఐఆర్‌జీసీ నౌకాదళం...
జనరల్

హర్మూజ్ నియంత్రణపై కీలక ప్రకటన చేసిన ఐఆర్‌జీసీ నౌకాదళం...

"సేవే పరమ ధర్మం" స్పూర్తితో వైద్యులు సేవలందించాలి - గవర్నర్ శుక్ల
జనరల్

"సేవే పరమ ధర్మం" స్పూర్తితో వైద్యులు సేవలందించాలి - గవర్నర్ శుక్ల

ట్రాఫిక్ రూల్స్ తో పబ్లిక్ ఇబ్బంది పడొద్దు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

ట్రాఫిక్ రూల్స్ తో పబ్లిక్ ఇబ్బంది పడొద్దు - డీజీపీ సీవీ ఆనంద్

థమన్ రాకతో ‘AK47’కి మ్యూజిక్ బూస్ట్
సినిమాలు

థమన్ రాకతో ‘AK47’కి మ్యూజిక్ బూస్ట్

ఓటీటీలోకి ‘ధురంధర్ 2’ అడుగు
ఓటీటీ

ఓటీటీలోకి ‘ధురంధర్ 2’ అడుగు

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’
సినిమాలు

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’

జెట్‌లీ, గాయపడ్డ సింహం సినిమాలకు డల్ ఓపెనింగ్
గాసిప్స్

జెట్‌లీ, గాయపడ్డ సింహం సినిమాలకు డల్ ఓపెనింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!