
ఆరోగ్యం

ఇండిగో విమాన సేవల్లో చోటుచేసుకున్న సంక్షోభంపై DGCA కు విమానయాన సంస్థ నివేదిక సమర్పించింది. విమాన రద్దులు, తీవ్ర జాప్యాలకు దారితీసిన కారణాలను వివరంగా అందించింది. ఈ నేపథ్యంలో ఇండిగోపై DGCA విచారణ కొనసాగుతోంది. లోపాలు సరిదిద్దడానికి సంస్థ ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఇండిగో ప్రత్యేక సౌకర్యాలను ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ప్రయాణాలు రద్దైన వారికి అదనంగా రూ.10,000 విలువ చేసే ట్రావెల్ వోచర్లు అందజేస్తోంది. నిర్దిష్ట తేదీల్లో మాత్రమే రద్దయిన ప్రయాణికులు ఈ ఆఫర్‌కు అర్హులు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!