
టెక్నాలజీ

మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్ల భద్రత, కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
DGCA అందించిన నియమాల సడలింపు మాకు పెద్ద ఊరటగా మారింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్ సిబ్బంది, పైలట్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే విమానాలను రద్దు చేయడం జరిగింది. త్వరలోనే కార్యకలాపాలు మామూలు స్థితికి వస్తాయి, అని ఇండిగో సీఈవో తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!