
సినిమాలు

బన్నంగాడి గ్రామానికి చెందిన 24 ఏళ్ల రక్షిత రెండేళ్ల క్రితం సాగర్ అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే సాగర్ స్నేహితుడు ఇంద్ర ఇంటికి తరచూ రావడంతో అతనితో పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం రక్షిత ఇంద్రతో కలిసి ఇంటి నుంచి పరారై స్థానిక దేవాలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత తన కాలికి ఇంద్ర మెట్టెలు పెడుతున్న ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడంతో ఈ విషయం భర్త సాగర్‌కు తెలిసి షాక్‌కు గురయ్యాడు.
ఈ ఘటనపై సాగర్ మండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రక్షిత ఇంటి నుంచి వెళ్లే సమయంలో రూ.1 లక్ష నగదు మరియు 22 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిందని ఆయన ఆరోపించాడు. తనకు విడాకులు ఇప్పించడంతో పాటు తీసుకెళ్లిన నగదు, బంగారం తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో కోరాడు.














.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!