Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికా–ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న ఉత్కంఠ

06:11 AM, 23 ఏప్రిల్, 2026
అమెరికా–ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాల్పుల విరమణ తాత్కాలికమే అన్న వార్తలను ట్రంప్ ఖండించారు. ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, శాంతి ప్రతిపాదనకు ఎలాంటి గడువు విధించలేదని తెలిపారు.

ఇక కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రాగా, అవి అమెరికాకు చెందినవి కావని ట్రంప్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నాయకత్వం బాంబు దాడుల కంటే ఆర్థిక దిగ్బంధనాన్ని ఎక్కువగా భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే ఒత్తిడి కొనసాగితే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికాపై విమర్శలు చేస్తూ, మాటలు–చర్యల మధ్య తేడాను ప్రపంచం గమనిస్తోందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సస్పెన్షన్ తర్వాత కూడా మార్పు లేదు.. జర్నలిస్టుకు మళ్లీ హెచ్చరిక!

సస్పెన్షన్ తర్వాత కూడా మార్పు లేదు.. జర్నలిస్టుకు మళ్లీ హెచ్చరిక!

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

వేదాంత ప్లాంట్ పేలుడు కేసు: అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

వేదాంత ప్లాంట్ పేలుడు కేసు: అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన అఖిల్ – భాగ్యశ్రీ జోడీ!

స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన అఖిల్ – భాగ్యశ్రీ జోడీ!

"తిమ్మరాజుపల్లి టీవీ" ఒక హానెస్ట్ మూవీ, మంచి ప్రయత్నం చేశారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు - నిర్మాత కిరణ్

"తిమ్మరాజుపల్లి టీవీ" ఒక హానెస్ట్ మూవీ, మంచి ప్రయత్నం చేశారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు - నిర్మాత కిరణ్

మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్న ప్రియాంక చోప్రా

మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్న ప్రియాంక చోప్రా

మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సు... అన్నీ ఒకే క్లిక్‌లో!

మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సు... అన్నీ ఒకే క్లిక్‌లో!

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్చలుఅమెరికా ఇరాన్ ఉద్రిక్తతలుహర్మూజ్ జలసంధి సంక్షోభంఇరాన్ అమెరికా సంబంధాలుకాల్పుల విరమణ చర్చలుప్రపంచ చమురు భద్రతభౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ఇంధన మౌలిక సదుపాయాల ముప్పుపశ్చిమాసియా సంక్షోభం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై  ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్
న్యూస్

ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్

తీవ్రమైన వేడిలో గుండె ముప్పుపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

తీవ్రమైన వేడిలో గుండె ముప్పుపై వైద్యుల హెచ్చరిక

ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌
రాజకీయాలు

ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌

సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూస్

సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల

కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’... ట్రైలర్‌తో భారీగా పెరిగిన అంచనాలు!
సినిమాలు

కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’... ట్రైలర్‌తో భారీగా పెరిగిన అంచనాలు!

'నిన్ను కోరి' రీ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

'నిన్ను కోరి' రీ రిలీజ్‌కు రెడీ!

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్
గాసిప్స్

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?
గాసిప్స్

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

మైఖేల్ బయోపిక్‌కు ఇండియాలో భారీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు?
సినిమాలు

మైఖేల్ బయోపిక్‌కు ఇండియాలో భారీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు?

ఓటిటి విండోపై కొత్త వివాదం.. నిర్మాతల కీలక నిర్ణయం?
ఓటిటి

ఓటిటి విండోపై కొత్త వివాదం.. నిర్మాతల కీలక నిర్ణయం?

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్
సినిమాలు

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్

శర్వానంద్ సినిమాలో సీనియర్ స్టార్స్ ఎంట్రీ.. శ్రీను వైట్ల ప్లాన్ ఏంటి?
గాసిప్స్

శర్వానంద్ సినిమాలో సీనియర్ స్టార్స్ ఎంట్రీ.. శ్రీను వైట్ల ప్లాన్ ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!