
గాసిప్స్

మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఈ కీలక ఓటింగ్‌లో మొత్తం 489 మంది సభ్యులు పాల్గొన్నారు. వారిలో 278 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
అయితే ఈ బిల్లు ఆమోదం పొందేందుకు రెండు మూడవ వంతుల మెజారిటీ అవసరం కాగా, అంటే కనీసం 326 ఓట్లు కావాలి. ఆ సంఖ్య రాకపోవడంతో స్పీకర్ బిల్లు విఫలమైనట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఓబీసీ కోటా వంటి అంశాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈ వైఫల్యానికి కారణంగా మారింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన 850 సీట్ల వరకు ప్రతినిధిత్వం పెంపు అంశంపైనా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఈ కీలక రాజ్యాంగ సవరణ బిల్లు నిలిచిపోయింది.












.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!