
సినిమాలు

క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి వరుసగా రెండో విజయం సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మహిళల విభాగంలో ఏడో రౌండ్‌లో చైనాకు చెందిన టాన్ జోంగ్యీపై వైశాలి అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తెల్ల పావులతో ఆడిన ఆమె 51 ఎత్తుల్లో ప్రత్యర్థిని ఓడించింది.
ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఏడో రౌండ్‌లో అమెరికాకు చెందిన ఫాబినో కరువానాతో డ్రా చేసుకున్నాడు. ఈ ఫలితంతో అతను 3.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!