Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

08:27 AM, 7 ఏప్రిల్, 2026
శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పూజా హెగ్డే పేరు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం మమిత బైజు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం శర్వానంద్ తన లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, బరువు పెరుగుతున్నాడు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గత చిత్రం విశ్వం విజయంతో శ్రీను వైట్ల మళ్లీ టాలీవుడ్‌లో తన స్థానం బలపరచుకోవాలని చూస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. మమితా బైజు క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ టెంపుల్స్ లో కఠిన రూల్స్

తెలంగాణ టెంపుల్స్ లో కఠిన రూల్స్

2027 హెచ్‌1బీ లాటరీ ఫలితాలు విడుదల.. ఎంపికైన వారికి కీలక సూచనలు

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్

ఈ నెల 10 నుంచి తెలంగాణలో అసలైన వేసవి ప్రారంభం

ఏఐ టీమ్‌ను తొలగించి టేక్-టూ సంస్థ

ఏఐ టీమ్‌ను తొలగించి టేక్-టూ సంస్థ

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

సమంత ‘మా ఇంటి బంగారం’ కోసం డబ్బింగ్ స్టార్ట్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లటాలీవుడ్ వార్తలుసినిమా అప్‌డేట్మమిత బైజు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలస కూలీల కోసం గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు - కేంద్రం
న్యూస్

స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
రాజకీయాలు

పబ్లిక్‌లో మంజు వారియర్‌కు బలవంతపు ముద్దు!
సినిమాలు

జల సంరక్షణకు కట్టుబడి పని చేద్దాం - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు

రేవంత్ పాలన, రాక్షస పాలన- హరీశ్ రావు ఘాటు విమర్శలు
రాజకీయాలు

రేవంత్ పాలన, రాక్షస పాలన- హరీశ్ రావు ఘాటు విమర్శలు

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!
ఓటిటి

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్
సినిమాలు

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!
సినిమాలు

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?
గాసిప్స్

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!
సినిమాలు

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?
గాసిప్స్

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!