Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

08:57 PM, 24 మార్చి, 2026
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది.

అదే సమయంలో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. మరోవైపు మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

వర్షం తగ్గే వరకు కొంతమంది వాహనదారులు తమ వాహనాలను మెట్రో పిల్లర్ల కింద ఆపి కాసేపు వేచి ఉండడం కనిపించింది. ఈ వర్షం వేడిని తగ్గించినప్పటికీ, నగరంలో కొంతసేపు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ కీలక పిలుపు!

ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ కీలక పిలుపు!

డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు...

డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు...

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం!

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం!

ఢిల్లీ హైకోర్టు లో నాగార్జున పిటిషన్!

ఢిల్లీ హైకోర్టు లో నాగార్జున పిటిషన్!

సూర్యలంకలో గ్రాండ్ టూరిజం ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

సూర్యలంకలో గ్రాండ్ టూరిజం ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం!
ట్యాగ్లు
హైదరాబాద్ వర్షంభారీ వర్షంహైదరాబాద్ వాతావరణంవడగళ్ల వానతెలంగాణ వర్షంనగర వాతావరణంవర్షం అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత