Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ కీలక పిలుపు!

10:12 PM, 12 మే, 2026
ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ కీలక పిలుపు!

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ నరేంద్ర మోదీ పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలవగా, మళ్లీ లాక్‌డౌన్ తరహా పరిస్థితులు వస్తాయా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం పశ్చిమాసియా ఘర్షణల తర్వాత 40కి పైగా దేశాలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేసియా, దక్షిణ కొరియా వంటి దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఏసీ ఉష్ణోగ్రతల పరిమితులు, విదేశీ ప్రయాణాల ఆంక్షలు, ఫ్యూయల్ రేషనింగ్, వాహన వినియోగ నియంత్రణ వంటి చర్యలను అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రజలకు సూచనలు చేస్తుండగా, మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
ట్యాగ్లు
నరేంద్ర మోదీఇంధన పొదుపుప్రపంచ చమురు సంక్షోభంఎలక్ట్రిక్ వాహనాలువర్క్ ఫ్రమ్ హోమ్ఇంధన సంక్షోభంపెట్రోల్ డీజిల్పశ్చిమాసియాఫ్యూయల్ సేవింగ్ఇండియా న్యూస్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు