Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

06:30 AM, 24 ఏప్రిల్, 2026
శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ నివాసానికి భారీగా తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. శంకర్ గౌడ్ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన టెంట్‌ను కూడా తొలగించారు. నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఎల్లుండి రైతు భరోసా విడుదల

ఆ స్టార్ హీరో సినిమాలో క్రేజీ రోల్‌లో ఆ హీరోయిన్..?

ఆ స్టార్ హీరో సినిమాలో క్రేజీ రోల్‌లో ఆ హీరోయిన్..?

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

ఏపీ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ఏపీ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

ఏపీలో ఎండల తీవ్రత.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఏపీలో ఎండల తీవ్రత.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ట్యాగ్లు
ఆర్టీసీ సమ్మెశంకర్ గౌడ్వరంగల్ వార్తలునర్సంపేటకార్మికులుపోలీస్ చర్యతెలంగాణ ఘటనఆందోళనఉద్రిక్తతఆర్టీసీ కార్మికులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!
న్యూస్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

'ధురంధర్' మూవీ విలన్‌కు భారీ పారితోషికం
సినిమాలు

'ధురంధర్' మూవీ విలన్‌కు భారీ పారితోషికం

గ్లోబల్ టెక్ రంగంలో ఏఐ రేస్
టెక్నాలజీ

గ్లోబల్ టెక్ రంగంలో ఏఐ రేస్

బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు
రాజకీయాలు

బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు

క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు
న్యూస్

క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి
బిజినెస్

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!
రాజకీయాలు

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ
బిజినెస్

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్
సినిమాలు

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు
బిజినెస్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!