
గాసిప్స్

బీఆర్ఎస్ నేత టి హరీశ్ రావు ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. సత్యం గెలిచిందని, న్యాయం నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించిందన్నారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నిబంధనలు పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రభుత్వ రాజకీయ కుట్రలు బహిర్గతమయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరమని ఆయన పేర్కొన్నారు.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!