
క్రీడలు

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఎప్స్టీన్తో తనకు ఉన్న సంబంధాల కారణంగా ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు.
ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అంగీకరించినప్పటికీ, ఎప్స్టీన్ నిర్వహించిన నేర కార్యక్రమాల్లో మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామి కాలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాలను ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!