
సినిమాలు

మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ చట్టం అమలుకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు అయింది. ఈ నిర్ణయం దేశ రాజకీయ వ్యవస్థలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు కేంద్రం అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో 2026 ఏప్రిల్ 16ను మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చే తేదీగా స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రకటనతో చట్ట అమలుకు సంబంధించి ఉన్న అనిశ్చితికి తెరపడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!