
గాసిప్స్

హైదరాబాద్ వి. సి. సజ్జనార్ నగర పోలీసు కమిషనర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ కొత్త రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో తక్షణమే సిలిండర్ సరఫరా చేస్తామని, అదనపు సిలిండర్లు ఇస్తామని నకిలీ ప్రకటనలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. సందేశాల ద్వారా అనుమానాస్పద జాల చిరునామా లింకులను పంపించి ముందుగా డబ్బులు చెల్లించాలని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని ప్రజలకు సూచించారు.







.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!