Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 20 నుంచి ఓటీటీలో 'బోర్డర్‌ 2' మూవీ!

08:47 AM, 13 మార్చి, 2026
ఈ నెల 20 నుంచి ఓటీటీలో 'బోర్డర్‌ 2' మూవీ!

బాలీవుడ్‌లో విజయవంతమైన ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన బోర్డర్ సినిమా సీక్వెల్ అయిన బోర్డర్ 2 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. 1997లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన బోర్డర్ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం 1971 భారత్ – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భారత సైనికుల ధైర్యం, త్యాగం మరియు దేశభక్తిని ఈ సినిమాలో చూపించారు. ప్రేక్షకుల్లో దేశభక్తి భావాన్ని పెంచేలా కథను తెరకెక్కించారు. పార్ట్-1 మాదిరిగానే ఈ చిత్రం కూడా యుద్ధ పరిస్థితులను బలంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బోర్డర్ 2 సినిమా ఈ నెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇది ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.275 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.485 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో సినిమా కూడా తీయాలని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం: సైనిక దాడులకంటే ఆర్థిక ఒత్తిడి

ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం: సైనిక దాడులకంటే ఆర్థిక ఒత్తిడి

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

ఆర్టీసీ సమ్మె ప్రభావం: ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు!

ఆర్టీసీ సమ్మె ప్రభావం: ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు!

భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు

భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

‘జవాన్ 2’లో షారుఖ్‌కు విలన్‌గా ఆ సౌత్ స్టార్..?

‘జవాన్ 2’లో షారుఖ్‌కు విలన్‌గా ఆ సౌత్ స్టార్..?

రిలీజ్ ముందు ఆ సినిమాకు  ప్రమోషన్లు తగ్గిపోయాయా ?

రిలీజ్ ముందు ఆ సినిమాకు ప్రమోషన్లు తగ్గిపోయాయా ?

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - పౌర సరఫరాల శాఖ

ట్యాగ్లు
బోర్డర్ 2 సినిమాసన్నీ డియోల్వరుణ్ ధావన్దిల్జీత్ దొసాంజ్నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్భారత్ పాక్ యుద్ధ సినిమాబాలీవుడ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్
సినిమాలు

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్

బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా

విశాఖలో ఇన్ఫోసిస్‌కు భూమి కేటాయింపు
బిజినెస్

విశాఖలో ఇన్ఫోసిస్‌కు భూమి కేటాయింపు

రాష్ట్ర పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్
రాజకీయాలు

రాష్ట్ర పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్

మొక్కజొన్న ధరలు పతనం.. రైతుల కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి!
న్యూస్

మొక్కజొన్న ధరలు పతనం.. రైతుల కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి!

ఎన్నికల అఫిడవిట్ కేసులో విజయ్‌కు భారీ రిలీఫ్
న్యూస్

ఎన్నికల అఫిడవిట్ కేసులో విజయ్‌కు భారీ రిలీఫ్

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్

ఆర్‌బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు పతనం!
బిజినెస్

ఆర్‌బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు పతనం!

కేసీఆర్ కుటుంబానిది తెచ్చిపెట్టుకున్న నటన: రేవంత్‌రెడ్డి!
రాజకీయాలు

కేసీఆర్ కుటుంబానిది తెచ్చిపెట్టుకున్న నటన: రేవంత్‌రెడ్డి!

యష్ “టాక్సిక్”తో మరో సంచలనం సృష్టించనున్నాడా?
సినిమాలు

యష్ “టాక్సిక్”తో మరో సంచలనం సృష్టించనున్నాడా?

ఆసక్తికర టైటిల్‌తో ఇండస్ట్రీలో బజ్
సినిమాలు

ఆసక్తికర టైటిల్‌తో ఇండస్ట్రీలో బజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!