
న్యూస్

సైబర్ నేరగాళ్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పేరుతో ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరించారు. ప్రజలను ఆర్థికంగా మోసం చేయడానికి ఈ విధంగా కాల్స్ చేస్తున్నారని తెలిపారు.
+97, +85తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కోడ్‌లతో వచ్చే నంబర్లు మోసపూరితమైనవని, అలాంటి కాల్స్ వస్తే ఫోన్ ఎత్తకూడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!