
సినిమాలు

మహారాష్ట్రలోని ఔసా బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు తను చేసిన హామీని నిలబెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన కిల్లారి గ్రామాన్ని సందర్శించినప్పుడు, అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు.
ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. సాష్టాంగంగా 3 కి.మీ నడిచి దేవాలయానికి చేరుకుని, ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో దేవుడికి అభిషేకం చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!