
బిజినెస్

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్కు దీర్ఘాయుష్షు మరియు మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి కొనసాగించాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!